రెండు వాహనాలు పాక్షికంగా ధ్వంసం

54பார்த்தது
కూకట్ పల్లి నియోజకవర్గం లో గత రెండు రోజుల నుండి కురుస్తున్న ఎడ తెరుపులేని వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. కూకట్ పల్లి జెన్సీస్ స్కూల్ సమీపంలోని గాయత్రి నగర్లో వాహనాలు నిలిపిన స్థానంలో ఆదివారం చెట్టు విరిగి వాహనాల పైన పడింది. రెండు వాహనాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.

தொடர்புடைய செய்தி