సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కె. పి. హెచ్. బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంచిర్యాల మందమర్రికి చెందిన రాజేష్(32)బుధవారం ఓ స్థలం విషయమై మాట్లాడేందుకు వెళ్తున్నానని ఇంటి నుండి బయటకి వెళ్లిన రాజేష్, రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఓ సెల్ఫీ వీడియోలో తనను స్నేహితులైన వినయ్, శ్రీనివాస్ లు ఆర్థిక లావాదేవీలలో మోసం చేయటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు వీడియో లభించింది.