హైదరాబాద్ లో వర్ష బీభత్సం

78பார்த்தது
హైదరాబాద్ లో వర్ష బీభత్సం
హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్షీకాపూల్, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, బేగంపేట్, అబిడ్స్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాగోల్,చైతన్యపురి, కొత్తపేట, సరూర్నగర్, నారాయణగూడ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

தொடர்புடைய செய்தி