భాగ్యనగరంలో సంపుల నిర్మాణం

50பார்த்தது
భాగ్యనగరంలో సంపుల నిర్మాణం
భాగ్య నగరంలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు జిహెచ్ఎంసి రోడ్ల పరిసరాలలో సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పివీఎన్ఆర్ పిల్లర్ నంబర్ -264, నేతాజీ నగర్, రంగ మహల్ జంక్షన్, సోమాజిగూడ ఇమేజ్ ఆసుపత్రి, జోయ్ ఆలుకాస్,అయ్యప్ప సోసైటీ చెక్ పోస్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, రాజీవ్ గాంధీ విగ్రహం, లక్షీకపూల్ ద్వారక హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, ఓల్డ్ కేసీపీ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు.

தொடர்புடைய செய்தி