గోల్కొండ: మండి డైనింగ్ హాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

71பார்த்தது
గోల్కొండ: మండి డైనింగ్ హాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
గోల్కొండ పరిధి టోలీచౌకి ప్రాంతంలో ఉన్న మండి డైనింగ్ హాల్ ఆహార పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. సెవెన్ టుంబ్స్ రోడ్డులో ఉన్న కిరాణ దుకాణంలో తనిఖీలు చేసిన అధికారుల బృందం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అనుమతులకు విరుద్ధంగా దుకాణాలను కొనసాగిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி