పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాజులు వేసుకోవాలి

54பார்த்தது
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. 'పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, లేదంటే మీ కోసం చీరలు, గాజులు గిఫ్ట్ గా పంపుతున్నా.. వీటిని వేసుకుని పబ్లిక్లో తిరగండి. మీరు మగవాళ్లు కాదు కాబట్టే ఈ చీరలు, గాజులు పంపుతున్నామని బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో వ్యాఖ్యలు చేసాడు. 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ రావడం తథ్యమని అన్నారు.

தொடர்புடைய செய்தி