జూబ్లీహిల్స్: పనిచేసే సంస్థకే కన్నం.. రూ 1.40 కోట్ల మోసం

68பார்த்தது
జూబ్లీహిల్స్: పనిచేసే సంస్థకే కన్నం.. రూ 1.40 కోట్ల మోసం
ఏషియన్ ముక్త ఏ 2 సంస్థలో ఏడున్నర సంవత్సరాలుగా అకౌంటెంట్ గ పనిచేస్తున్న విశ్వనాథ్ రెడ్డి ఫేక్ అకౌంట్స్ సృష్టించి దాదాపు రూ 1,47,08,928 లను ఆ అకౌంట్స్ కు తరలించినట్లు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం కేసు నమోదు అయింది. ఈ నెల 18 న అంతర్గతంగా నిర్వహించిన ఆడిటింగ్ లో ఈ విషయాలు వెల్లడైనట్లు సమాచారం. ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ సునీల్ నారంగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినారు.

தொடர்புடைய செய்தி