డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

67பார்த்தது
హైదరాబాదు నగరం గోషమహల్ పరిధిలో స్థానిక పోలీస్ సిబ్బంది వారు బుధవారము రాత్రి డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తనిఖీలలో పట్టుబడ్డ వాహనదారులకు చలానులో విధిస్తూ. కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలలో స్థానిక పోలీసు ఉన్నత అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி