హరీష్ రావుతో కలిసి హైకోర్టులో ఫిల్ వేస్తా: అక్బరుద్దీన్

57பார்த்தது
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా వైన్స్, నిలోఫర్ కేఫ్ రాత్రి 12 వరకు తెరిచే ఉంటున్నాయని అసెంబ్లీలో అక్బరుద్దీన్ అన్నారు. పాతబస్తీలో మాత్రం 10: 30 కే రోడ్లపై ఉన్న సామాన్యులను పోలీసులు కొడుతున్నారని, నిబంధనలు అధికారులకు ఒకలా, సామాన్యులకు మరోలా ఉంటాయా అని ప్రశ్నించారు. తన బాధ్యతగా ఈ విషయాన్ని ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చానన్నారు. ఇదిలా కొనసాగితే హరీష్ రావుతో కలిసి హైకోర్టులో పిల్ వేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி