ఫైర్, సేఫ్టీ కోర్సుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

70பார்த்தது
ఫైర్, సేఫ్టీ కోర్సుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నేషనల్‌ సెంటర్‌ ఫైర్, సేఫ్టీ, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతున్నట్లు సోమవారం కాచిగూడలో ఆ సంస్థ డైరెక్టర్‌ అడపా వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ కోర్సులలో చేరేందుకు ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల యువకులు వచ్చే నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 6302355872కు సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி