అకాల వర్షాలు వాహనదారుల ఇక్కట్లు

68பார்த்தது
హైదరాబాదు నగరం చంద్రయన్గుట్ట తదితర ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా వాహనాలు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు రోడ్లన్నీ జలమయమైనట్లు పేర్కొన్నారు. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி