కూతురు మిస్సింగ్... తల్లి ఆవేదన

64பார்த்தது
గోల్కొండ పరిధిలో జూలై 1వ తేదిన ఓ యువతి మిస్సింగ్ అయింది. నాలుగు నెలలు గడిచిన తన కూతురు ఆచూకీ తెలియలేదని ఆమే తల్లి అవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఎటువంటి ఫలితం లేదన్నారు. మరోసారి ముమ్మర గాలింపు చేపట్టి తన కూతురిని తన చెంతకు చేర్చాలని ప్రాధేయపడుతున్నారు.

தொடர்புடைய செய்தி