ఒక్క నెలలో 28 మర్దర్లు: హరీష్ రావు

83பார்த்தது
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో 500 మార్దర్లు జరిగాయని డకాయిటిస్ 60, రాబరిస్ 400, తెప్ట్ కేసులు 10 వేలు, రేప్ కేసులు 1000 నమోదయ్యాయని ఎమ్మేల్యే హరీష్ రావు అసెంబ్లీలో అన్నారు. ఒక్క జూన్ నెలలో హైదరాబాద్ లో 28 మర్దర్లి జరిగాయని మండిపడ్డారు లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నదని ప్రస్తుతం హోమ్ మంత్రి కూడా రేవంత్ రెడ్డే కాబట్టి ఆయన దీనిపై దృష్టి సారించాలని కోరారు

தொடர்புடைய செய்தி