జియాగూడ అగ్నిప్రమాదంలో తండ్రి కూతురు మృతి

66பார்த்தது
హైదరాబాద్ లోని జియాగూడ వెంకటేశ్వరనగర్ లోని ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఘటనలో శ్రీనివాస్, భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలవ్వగా వారిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్, అతని పెద్దకుమార్తె శివప్రియ కాలిన గాయాలతో ఆసుపత్రిలో కన్నుమూసారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

தொடர்புடைய செய்தி