వెల్లువెత్తిన వైద్యుల నిరసన ధర్నాలు

53பார்த்தது
ఈనెల ఆగస్టు 9న కోల్ కతా లో ఒక ట్రైని వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా బహదూర్పుర లోని ప్రవేటు ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్ క్రిష్ణ ఈ అత్యాచార ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி