డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి: పొన్నం ప్రభాకర్

63பார்த்தது
డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి: పొన్నం ప్రభాకర్
యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రగ్స్ అవర్నెస్ పోస్టర్ ను అయన సెక్రటేరియట్ లో ఆదివారం ఆవిష్కరించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ సిటీ కార్యక్రమంలో భాగంగా అవర్నేస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు అశోక్ తెలిపారు.

தொடர்புடைய செய்தி