గాంధీ ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

80பார்த்தது
గాంధీ ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ
గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. వెయిటింగ్ హాల్లో కింద పడి ఉన్న 30 నుంచి 35 ఏళ్ల వయసు కలిసిన గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టిన వారు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி