రంజాన్ పండుగ శుభాకాంక్షలు: హయత్‌నగర్ సీఐ

62பார்த்தது
రంజాన్ పండుగ శుభాకాంక్షలు: హయత్‌నగర్ సీఐ
రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హయత్‌నగర్ పరిధిలో ఉన్న మసీదుల వద్ద బందోబస్త్ నిర్వహిస్తామని తెలియజేశారు. శాంతియుతంగా పండుగ నిర్వహించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி