కూలిన గోడ, ధ్వంసం అయిన పోలీసుల వాహనాలు

51பார்த்தது
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా ఎల్బి స్తేడియం బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి అనుకుని ఉన్న గోడ కూలిపోయింది. దీంతో అక్కడే పార్క్ చేసిన పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. నగరంలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. పిడుగులు పడి కార్లు ధ్వంసం అయ్యాయి.

தொடர்புடைய செய்தி