హైదరాబాద్‌-కటక్‌ ప్రత్యేక రైలు సర్వీసుల పొడిగింపు

85பார்த்தது
హైదరాబాద్‌-కటక్‌ ప్రత్యేక రైలు సర్వీసుల పొడిగింపు
హైదరాబాద్‌-కటక్‌ ప్రత్యేక రైలు సర్వీసుల్ని పొడిగిస్తూ ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి నేపథ్యంలో ఈ ప్రత్యేక రైలు సేవలను జూన్‌ 24వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది.

தொடர்புடைய செய்தி