BRS ఆవిర్భావ దినోత్సవం రోజున భారీ బహిరంగ: KTR

62பார்த்தது
BRS ఆవిర్భావ దినోత్సవం రోజున భారీ బహిరంగ: KTR
BRS ఆవిర్భావ దినోత్సవం రోజైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఏడాది మెదటి హాఫ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS సత్తా చూపిస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி