తెలంగాణ డిప్యూటీ సీఎంను కలిసిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి (వీడియో)

81பார்த்தது
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ కలిశారు. ఈ ఇరువురు నేతల భేటీలో హిమాచల్ ప్రదేశ్‌లోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. బిల్డ్ వన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తికరంగా ఉంది. ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు యోచిస్తుండటంతో ఈ విధానంపై చర్చించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన MOU పంపాల్సిందిగా భట్టి హిమాచల్ సీఎంను కోరారు.

தொடர்புடைய செய்தி