మహిళా అభిమానికి హగ్ ఇచ్చిన హీరో వెంకటేష్ (వీడియో)

1042பார்த்தது
'సంక్రాంతికి వస్తున్నాం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమాని పట్ల విక్టరీ వెంకటేశ్ తన ప్రేమను చాటుకున్నారు. ఈవెంట్కు వచ్చిన ఓ లేడీ ఫ్యాన్ను హీరో వెంకటేశ కు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెబుతారని యాంకర్ ప్రశ్నించారు. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానమివ్వగా వెంటనే వెళ్లి వెంకటేశ్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி