ఒత్తిడితో గుండెకు ముప్పు: అధ్యయనం

50பார்த்தது
ఒత్తిడితో గుండెకు ముప్పు: అధ్యయనం
వర్క్ ప్రెషర్ తో ఉద్యోగులు చనిపోతున్న వేళ ట్రూవర్త్ వెల్నెస్ అధ్యయనం వైరలవుతోంది. కార్పొరేట్ ఇండియాలో 16% ఉద్యోగులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలింది. 35-50 ఏళ్ల మధ్యలో ఉన్న 31% మందికి హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఉందని వెల్లడైంది. ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం, స్మోకింగ్, పెరిగిన ఒత్తిడిని ప్రమాద కారకాలుగా పేర్కొంది. కాగా 20.4% మందిలో ప్రీడయాబెటిక్ షుగర్ లెవెల్స్ గుర్తించారు.

தொடர்புடைய செய்தி