‘సీఎంకు ఫోన్ చేసి.. చంపేస్తానని బెదిరించాడు’

82பார்த்தது
‘సీఎంకు ఫోన్ చేసి.. చంపేస్తానని బెదిరించాడు’
రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు ఓ దుండగుడు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. వివరాల్లోకి వెళ్తే.. రింకూ అనే యువకుడు దౌసాలోని సలావాస్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జైలు నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி