బంగ్లాదేశ్ ప్రధాని యూనస్‌పై హసీనా తీవ్ర విమర్శలు

52பார்த்தது
బంగ్లాదేశ్ ప్రధాని యూనస్‌పై హసీనా తీవ్ర విమర్శలు
నిప్పుతో చెలగాటమాడొద్దని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్‌కు మాజీ ప్రధాని హసీనా హెచ్చరించారు. హసీనాకు అక్కడి న్యాయస్థానం తాజాగా మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ మహమ్మద్‌ యూనస్‌ పై విమర్శలు గుప్పించారు. అధికార దాహంతో విదేశీయులతో కలిసి దేశ పతనానికి యత్నించాడని తీవ్ర ఆరోపణలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం తాము కాంప్లెక్స్‌లను నిర్మిస్తే వాటిని తగులబెడుతున్నారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி