ప్రేమోన్మాది వేధింపులు.. యాసిడ్ తాగి యువతి ఆత్మహత్య (వీడియో)

83பார்த்தது
TG: మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. యాసిడ్ తాగి డిగ్రీ విద్యార్థిని పూర్ణిమ ఆత్మహత్య చేసుకుంది. పూర్ణిమను.. నిఖిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో వేధింపులు తట్టుకోలేక యాసిడ్‌ తాగి పూర్ణిమ ఆత్మహత్య పాల్పడింది. ప్రేమ పేరుతో నిఖిల్ వేధించడం వల్లే పూర్ణిమ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி