మెరీనా బీచ్‌లో ఘనంగా ఐఏఎఫ్ ఎయిర్ షో (Video)

57பார்த்தது
చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత్ వైమానిక దళం ఆదివారం మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబర్ 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీనియర్ వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி