యూట్యూబ్ చూసే వారికి గుడ్ న్యూస్.. ఇకపై కొత్త ఫీచర్లు

79பார்த்தது
యూట్యూబ్ చూసే వారికి గుడ్ న్యూస్.. ఇకపై కొత్త ఫీచర్లు
యూట్యూబ్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రీ-సైజబుల్ మినీ ప్లేయర్, ఫేవరేట్ ప్లే లిస్ట్, స్లీప్ టైమర్, బ్యాక్ స్పీడ్ కంట్రోల్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా వివరించింది. ఒకవేళ యూట్యూబ్ చూస్తూ యూజర్ పడుకున్నా వీడియో పాస్ అయ్యేలా స్లీప్ టైమర్ ఉండనుంది. బ్యాక్ స్పీడ్ 0.25 సెకండ్స్ నుంచి 0.05 సెకండ్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

தொடர்புடைய செய்தி