విద్యార్థుల శుభవార్త.. జవహర్‌ నవోదయ స్కూళ్లలో ప్రవేశాల గడువు పొడిగింపు

51பார்த்தது
విద్యార్థుల శుభవార్త.. జవహర్‌ నవోదయ స్కూళ్లలో ప్రవేశాల గడువు పొడిగింపు
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 23తో ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది. https://cbseitms.rcil.gov.in/nvs/ లేదా https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్సైట్ ల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி