శ్రీ‌వారి భక్తులకు గుడ్‌న్యూస్

73பார்த்தது
శ్రీ‌వారి భక్తులకు గుడ్‌న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జిత సేవా ఆన్‌లైన్ టికెట్ల జనవరి కోటా విడుదల చేయనున్నట్టు తెలిపింది. అక్టోబరు 19న ఉదయం 10 గంట‌ల‌కు ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార, వర్చువల్ సేవా టికెట్లు అక్టోబరు 22న, అంగప్రదక్షిణం టోకెన్ల కోటా 23న, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 24న విడుదలవుతాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி