ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌‌న్యూస్‌.. త్వరలో వేతనాల పెంపు!

79பார்த்தது
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌‌న్యూస్‌.. త్వరలో  వేతనాల పెంపు!
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు త్వరలో గుడ్‌ న్యూస్‌ చెప్పనుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్‌ లెవల్‌ 5 (JL5)లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది. వీరికి ఫిబ్రవరిలో సంబంధిత లెటర్స్‌ జారీ చేయనున్నారు. అయితే జనవరి 1 నుంచి ఈ జీతాల పెంపు అమల్లోకి వస్తుందని సమాచారం. కాగా జీతాల పెంపును కంపెనీ ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు.

தொடர்புடைய செய்தி