సెప్టెంబర్ 16 నుంచి కన్య, వృశ్చికం, ధనుస్సు రాశులకు అదృష్టం: పండితులు

83பார்த்தது
సెప్టెంబర్ 16 నుంచి కన్య, వృశ్చికం, ధనుస్సు రాశులకు అదృష్టం: పండితులు
సూర్యుడు సెప్టెంబర్ 16న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత మూడు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. కన్య రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.

தொடர்புடைய செய்தி