స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

81பார்த்தது
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలల్లో బంగారం ధర రూ. 100 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,750గా కొనసాగుతుంది. ఇంకా కిలో వెండి ధర అత్యధికంగా రూ. 89,900గా ఉంది.

தொடர்புடைய செய்தி