స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు

51பார்த்தது
స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు
గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,760గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ‌లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు, కిలో వెండి రూ.85,000గా నమోదైంది.

தொடர்புடைய செய்தி