నిజామాబాద్‌లో అక్కచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

53பார்த்தது
నిజామాబాద్‌లో అక్కచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం
నిజామాబాద్‌ జిల్లాలో అక్కాచెల్లెళ్లపై జరిపిన సామూహిక అత్యాచారం కలకలం రేపుతోంది. ధర్పల్లి మండలం దుబ్బాక ధనంబండ తండా ఆలయ ఆవరణలో అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని గ్రామస్తులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నలుగురు యువకులు ఇద్దరు అక్కాచెళ్లెళ్లను పార్టీ చేసుకుందామని నమ్మించి అక్కడికి తీసుకొచ్చారు. వారిలో చెల్లెలుకు మద్యం తాగించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయాన్ని పసిగట్టిన అక్క వారిని ప్రతిఘటించితో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

தொடர்புடைய செய்தி