సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ‘గేమ్ ఛేంజర్’ విడుద‌ల

73பார்த்தது
సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ‘గేమ్ ఛేంజర్’ విడుద‌ల
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - సీనియర్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మేకర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

தொடர்புடைய செய்தி