అష్టంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య లోని రామ మందిరం మందిరంలో పెట్టడానికి గంట సిద్దం అవుతున్నట్లు సమాచారం దీనికి అష్ట ధాతు అని పేరు పెట్టారు. దీని బరువు 2100 కేజీలు ఇది వాయిస్తే, దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర వినిపిస్తుంది అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మీరు చూడండి జై శ్రీరామ్