వనపర్తి: పూలను పూజించే ఈ పండుగ తెలంగాణకే సొంతం

82பார்த்தது
ఈ సృష్టిలో పూల పండుగ ప్రత్యేకమైందని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ, విజయదశమి ఉత్సవాలలో నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. పూలను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని, ఈ పండుగ ఒక్క తెలంగాణకే సొంతమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ప్రమోద్ రెడ్డి, అరుణ్ ప్రకాష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி