నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ లో వనపర్తి విద్యార్థి ఆత్మహత్య

79பார்த்தது
నారాయణ (హయత్ నగర్) రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి సోమవారం రాత్రి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం వనపర్తి జిల్లా. ఫిజిక్స్ ఉపాద్యాయుడు వేధింపుల వల్లే విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతి చెందిన విషయం పోలీసులు చెప్తే కానీ తెలియలేదని ఇప్పటికి కూడా స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదని మంగళవారం కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி