పాఠశాలను సందర్శించిన అధికారులు

66பார்த்தது
పాఠశాలను సందర్శించిన అధికారులు
దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఏఏంఓ రామచంద్ర చారి, సిఎంఓ రాజేంద్రకుమార్ సందర్శించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను హెడ్మాస్టర్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. ఉపాద్యాయులు తప్పకుండా సమయపాలన పాటించాలని చెప్పారు. పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி