నల్లమలలో వేటగాళ్ల ఉచ్చులో కణితి హతం

53பார்த்தது
నల్లమలలో వేటగాళ్ల ఉచ్చులో కణితి హతం
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అమరగిరి సెక్షన్ లో ఎల్లూర్ శివారులోని ఎంజీకెఎస్ఐ జీరో పాయింట్ మంగల్ దూప్ పెంట ప్రాంతంలో వేటగాళ్లు ఉచ్చు బిగించి కణితిని హతమార్చారు. గురువారం చంపిన కణితి మాంసాన్ని విక్రయిస్తుండగా చెంచు నిమ్మల వెంకటస్వామి, బోడబండ తండాకు చెందిన దేశావత్ నర్సింహ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி