నాగర్ కర్నూల్: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: జేసి

54பார்த்தது
నాగర్ కర్నూల్: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: జేసి
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 51 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி