ధూమపాన రహిత జిల్లాగా మార్చాలి: జేసి

73பார்த்தது
పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్లు కె సీతారామారావు, దేవ సహాయంలు అధికారులకు సూచించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పొగాకు నియంత్రణపై డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పొగాకు నిషేధాన్ని కఠినంగా అమలు చేసి స్మోకింగ్ ఫ్రీ జిల్లాగా చేయాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி