వంగూరు: అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి

79பார்த்தது
వంగూరు: అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి
వంగూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆదివారం స్థానిక మీడియాతో కల్వకుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ పండిత్ రావు మాట్లాడుతూ.. అమిత్ షా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి అత్యున్నతమైన పార్లమెంట్ లోఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదని అమిత్ షా పై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు పునరావతమైతే బీజేపీ నాయకులకు కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி