జాతీయ లోక్‌ అదాలత్‌లో 18, 168 కేసులు పరిష్కారం

53பார்த்தது
నాగర్ కర్నూల్ జిల్లా 3వ జాతీయ లోక్‌అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 18, 168 కేసులు పరిష్కరించి రూ. 38 లక్షల 47 వేల 389 రూపాయలను మొత్తం కక్షిదారులకు చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు శనివారం తెలిపారు. జిల్లాలోని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 3వ జాతీయ లోక్‌ అదాలత్‌ ను సద్వినియోగం చేసుకొని రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకున్నారన్నారు.

தொடர்புடைய செய்தி