సంగంబండ లోలెవెల్ కెనాల్ కు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

76பார்த்தது
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్ లో లెవల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నీటిని విడుదల చేశారు. లోలేవల్ కెనాల్ లో బండరాయి తొలగింపు పనులు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారు. అనంతరం దాసర్ దొడ్డి, వనయకుంట, వడ్వాట్ తదితర ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు వెళ్లే కాలువను డ్యామ్ దగ్గర ఎమ్మెల్యే పరిశీలించారు.

தொடர்புடைய செய்தி