వరిలో చీడపీడల గురించి రైతులకు సూచనలు

279பார்த்தது
వరిలో చీడపీడల గురించి రైతులకు సూచనలు
మహమ్మదాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం మహమ్మదాబాద్ మండల వ్యవసాయ అధికారి కృపాకర్ రెడ్డి వరి పైరులు పరిశీలించి రైతులకు తగు సూచనలు చేయడం జరిగింది. మండలంలో వరి నాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వరిచేలు పిలక దశలో ఉన్నాయని ఆయన తెలిపారు 2020 వర్షాకాలం నాటి నుంచి వర్షాలు సమృద్ధిగా పడటం వల్ల నీటి సౌకర్యాలు బూగర్భ జలం అభివృద్ధి కావడంతో వ్యవసాయ విస్తరణ వేగవంతమైందని ఆయన వివరించారు. దాదాపు ప్రతి సీజన్లో వరి సాగు చేయడం జరుగుతుందని దీనివల్ల కొన్ని దిగువ ఉన్న పొలాల్లో వరి ఉత్పాతగత తగే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ప్రస్తుత వరి పైరు పిలక దశలో ఉన్నాయని ఈ పరిస్థితుల్లో వరి సాగులో కొన్ని సూచనలు చేయడం జరిగింది.అదేవిధంగా వరి పొలాల్లో వదిలేసినట్లయితే అది మడిలో విస్తరించడం వల్ల కలుపు తీసినప్పుడు కలిసిపోయి వారిపై గ్రహించి స్థిరీకరించిన నత్రజని అమూల్య రూపంలో అందజేస్తుంది అజోల్ల కొరకై లేదా వరి లో ఇతర సలహాలను పై సంబంధిత మహమ్మదాబాద్ వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించవలసినదిగా ఆయన కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி