అదృశ్యమైన యువతి, కేసు నమోదు

55பார்த்தது
అదృశ్యమైన యువతి, కేసు నమోదు
కొల్లాపూర్ మండలం పరిధిలోని కుడికిల్ల గ్రామానికి చెందిన ఓ యువతి మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వాళ్ళ ఇళ్ళలో వెతికిన ఆచూకీ దొరకలేదు. దీంతో యువతి తల్లి పార్వతమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హృషికేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி