పోలీసులు ఫీట్ గా ఉంటేనే పోలీస్ వ్యవస్థ పటిష్టం: ఎస్పీ

61பார்த்தது
పోలీసులు ఫీట్ గా ఉంటేనే పోలీస్ వ్యవస్థ పటిష్టం: ఎస్పీ
ప్రతి ఒక్క పోలీస్ అధికారికి శారీరక సామర్థ్యంతో పాటు నైపుణ్యం అవసరమని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసు శిక్షణ కేంద్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులు ఫీట్ గా ఉంటేనే అన్ని రంగాలలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందన్నారు. క్రీడలలో గెలుపొందిన సిబ్బందికి ఎస్పీ బహుమతులు ప్రధానం చేశారు.

தொடர்புடைய செய்தி